NGKL: శ్రీశైలం పాతాళగంగకు చేరుకోవడంతో పాటు అక్కమహాదేవి గుహలకు పడవ ప్రయాణం చేయాలనుకునే భక్తులకు రోప్‌వే సులువైన మార్గంగా మారింది. కృష్ణానది అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రద్దీ పెరిగి టికెట్ల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.
తెలంగాణ
VIDEO: శ్రీశైలంలో రోప్‌వేకు పెరుగుతున్న రద్దీ


