BHPL: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకునే మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. ఇవాళ గణపురం(M)గాంధీనగర్‌లో కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎండ తీవ్రతలో బయటకు వెళ్లకుండా, నీరు ఎక్కువగా తాగాలని, మొక్కలు నాటి సంరక్షించాలని, నీరు, విద్యుత్‌ను పొదుపు చేయాలన్నారు.
తెలంగాణ
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: MLA


