BHPL: చిట్యాల మండల కేంద్రంలోని SC హాస్టల్‌ను వీసీకే యూత్ రాష్ట్ర అధ్యక్షుడు అంబాల అనిల్ కుమార్ సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించిన దుప్పట్లను పరిశీలించారు. చలికాలంలో దుప్పట్లు, వేడినీరు, తాగునీరు, పరిశుభ్రత వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
SC హాస్టల్‌ను సందర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు


