GDWL: జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో వరద ఉద్ధృతి పెరిగింది. పిల్ల కాలువల నీరు నదిలో కలవడంతో కొత్తపల్లి–జూరాల గ్రామాల మధ్య తాత్కాలిక మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. వాహనాలు వెళ్లకుండా పొక్లెయిన్‌తో రహదారిని మూసివేయడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ
VIDEO: వరద ఉద్ధృతికి రోడ్డు ధ్వంసం


