హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టు దుర్మార్గం'

MHBD: తొర్రూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొర్రూరులో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు ఇవ్వకుండా కమిషన్ ఇచ్చిన వారికి కేటాయించి, ప్రభుత్వం మరోసారి పేదలను మోసం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మడంలేదని పేర్కొన్నారు.