హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు అల్లాదుర్గంలో భూముల రీసర్వే

MDK: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వేలో భాగంగా సోమవారం అల్లాదుర్గం గ్రామ శివారులోని 372 నుంచి 378 సర్వే నంబర్లలో సర్వే నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ప్రియాంక పేర్కొన్నారు. ఆయా సర్వే నంబర్ల రైతులు తప్పక హాజరై తమ భూములను సర్వే చేయించుకోవాలని ఆమె సూచించారు.