VKB: పరిగికి చెందిన అనేం అంజమ్మ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆదేశాల మేరకు 15వ వార్డు కౌన్సిలర్ మీదిగడ్డ శ్రీనివాస్, 18వ వార్డు కౌన్సిలర్ నరేష్ యాదవ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి అంత్యక్రియల నిమిత్తం రూ. 5,000 ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు.
తెలంగాణ
అంత్యక్రియలకు ఆర్థిక సాయం చేసిన నేతలు


