హైదరాబాద్: 28°C
తెలంగాణ

లంచం కేసు.. ఇద్దరికి బెయిల్

MDCL: కీసర లంచం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ అంజనేయులు, ఎస్సై జ్ఞానేందర్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో డీఏ కేసు పెండింగ్‌లో ఉండటంతో అంజనేయులు జైల్లోనే కొనసాగుతున్నారు. ఎస్సై జ్ఞానేందర్ రెడ్డికి మాత్రం బెయిల్‌తో ఊరట లభించింది. రూ. 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వీరిని పట్టుకున్న విషయం తెలిసిందే.