NZB: జక్రాన్పల్లి, మునిపల్లి గ్రామంలో దోమల నివారణ కోసం పంచాయతీ కార్యదర్శి శ్యామ్ తక్కువ ఖర్చుతో మినీ ఫాగింగ్ పరికరాన్ని రూపొందించారు. రూ.4 వేలతో తయారైన ఈ పరికరాన్ని చేతితో తీసుకెళ్లి ఇరుకు వీధులు, మురుగు కాల్వల్లో సైతం పొగను చిమ్మవచ్చు. దీంతో ఫాగింగ్ ఖర్చులు గణనీయంగా తగ్గాయని కార్యదర్శి వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: దోమల కట్టడికి సరికొత్త ఆలోచన


