హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో 40,632 కొత్త పెన్షన్ల మంజూరు

MDK: మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో వివిధ కేటగిరీల కింద మొత్తం 40,632 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లు మంజూరైనట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వితంతు పింఛన్లు 27,466 దివ్యాంగులు 6,322 ఒంటరి మహిళలు 4,429 వృద్ధులు 2,354 చేనేత కార్మికులు 61 మందికి లబ్ధి చేకూరుతోందని వెల్లడించారు.