హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి జిల్లాలో పెరిగిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు

NZB: గడిచిన 24 గంటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. KMR జిల్లా గాంధారి మండలం రామలక్ష్మణ పల్లిలో 13.1°C, డోంగ్లిలో 13.6°C, నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవిపల్లిలో 13.8°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు కాగా, NZB జిల్లా మదనపల్లి, నిజామాబాద్ నార్త్, గోపన్ పల్లిలో 14.7°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.