హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సిద్ధిరామేశ్వరాలయంలో భక్తుల రద్దీ

KMR: భిక్కనూరులోని దక్షిణ కాశీగా పేరొందిన సిద్ధిరామేశ్వరాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలోని శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.