MDK: ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానంలో 2027 మాఘ అమావాస్య, మహాశివరాత్రి జాతరల నేపథ్యంలో వివిధ హక్కుల కేటాయింపునకు నేడు (నవంబర్ 16) మధ్యాహ్నం ఒంటిగంటకు సీల్డ్ టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించనున్నారు. కొబ్బరికాయలు, పూజా సామగ్రి, తలనీలాలు, ఒడిబియ్యం సహా 7 రకాల హక్కులకు ఈ వేలం ఉంటుందని ఆలయ ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
ఏడుపాయల జాతర హక్కులకు నేడు వేలం


