NZB: TU పరిధిలోని UG(B.A/B.Com/B.Sc/BBA/BCA)మొదటి సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నేటితో ముగియనుందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈ రోజు సాయంత్రం లోపు విద్యార్థులు పరీక్షల ఫీజులు చెల్లించాలన్నారు. అపరాధ రుసుం 100తో రేపటి వరకు గడువుందని పేర్కొన్నారు. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ సందర్శించాలన్నారు.
తెలంగాణ
డిగ్రీ పరీక్షల ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు


