SRPT: సూర్యాపేట మండలం రాజానాయక్ తండా సమీపంలో ఈరోజు గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కుడిచేతిపై 'పి.వసంత' అని పచ్చబొట్టు ఉంది. వివరాలు తెలిసినవారు 8712686030 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని రూరల్ పోలీసులు కోరారు.
తెలంగాణ
వాహనం ఢీకొని మహిళకు గాయాలు


