KNR: జనజాతి గౌరవ దివస్, భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చేసిన పోరాటాలు, సమాజానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
తెలంగాణ
బిర్సా ముండా జయంతి సందర్భంగా నివాళులు


