ఉమ్మడి జిల్లా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ప్రధాన ఘట్టమైన 'ఉద్దాల' మహోత్సవం ఘనంగా జరగనుంది. చిన్నవడ్డేమాన్ కు చెందిన దళితులు నియమనిష్టలతో స్వామి వారి ఉద్దాలను (పాదుకలు) తయారుచేసి ధూప దీపం సమర్పించారు. సాయంత్రం ఊరేగింపుగా కురుమూర్తి స్వామి చెంతకు ఉద్దాలు చేరనున్నాయి.
తెలంగాణ
VIDEO: కురుమూర్తి స్వామి ఉద్దాలు రెడీ


