HYD: జిల్లాలో కొత్తగా 35,730 మంది పెన్షన్లకు అర్హత సాధించారు. వీరికి ఈనెల 19వ తేదీ నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్లు అందించనుంది. అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయనున్నారు. దీంతో కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఊరట కలగనుంది. అన్నీ జిల్లాలతో పోలిస్తే ఒక్క HYDలోనే అత్యధికంగా కొత్త లబ్ధిదారులు ఎంపికయ్యారు.
తెలంగాణ
కొత్త పెన్షన్లు ఎంత మందికి అంటే..?


