NGKL: ఊర్కొండ మండలంలో కొత్తగా మంజూరైన వివిధ రకాల పెన్షన్ల మంజూరు పత్రాలను సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఎంపీడీవో సత్యపాల్ రెడ్డి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులు సకాలంలో కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన సూచించారు.
తెలంగాణ
నేడు కొత్త పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణీ


