హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నవ వసంతం' పుస్తకాలను అమలకు తీర్మానం

HYD: తెలంగాణలోని CBSE పాఠశాలల్లో 9, 10వ తరగతుల ద్వితీయ భాషగా 'వెన్నెల- 5' స్థానంలో 2027- 28 విద్యా సంవత్సరం నుంచి 'సింగిడి-1, 2', 'నవ వసంతం' పుస్తకాలను అమలు చేయాలని నాచారంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఎమ్మెల్సీ కొమరయ్య, సుదర్శన్ రెడ్డి, డా.సునీతా రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాతృభాష పరిరక్షణ, తెలుగు ఉపాధ్యాయుల పాత్రను వివరించారు.