హైదరాబాద్: 28°C
తెలంగాణ

PACS ఛైర్మన్ జయకృష్ణ మృతి

VKB: బొంరాస్పేట మం. మెట్లకుంటకి చెందిన PACS ఛైర్మన్ జయకృష్ణ కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2024 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన PACS ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీఎం ఆయనను ఆప్యాయంగా పంతులు అని పిలిచేవారు.ఆయన మృతి పట్ల కాంగ్రెస్ మండల నాయకులు, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.