VKB: మహా శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక సోమవారం రామలింగేశ్వర స్వామి గుడిలో స్వామివారికి పంచామృతాభిషేకం అర్చనలు గణపతి నవగ్రహ పూజలు, రుద్ర హోమం అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు నిర్వహించారు. కుల్కచర్ల మండల వ్యాప్తంగా రామలింగేశ్వర స్వామిని కార్తీకమాసంలో దర్శించుకునేందుకు భక్తులు వస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
తెలంగాణ
రామలింగేశ్వర స్వామి రుద్ర హోమం..!


