KMM: తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఏసు రత్నం సోమవారం మున్సిపల్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పెండింగ్ సమస్యలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లపై వివరాలు సేకరించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపాలి.
తెలంగాణ
'కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


