MDK: రామాయంపేట మండల కేంద్రంలో నేడు కాంగ్రెస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఒద్ది స్వామికి మున్సిపల్ ఛైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నవనీత గణేష్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి, యాదగిరి, కౌన్సిలర్లు శ్యామల స్వామి, రంజిత్, గుగులోతు రవి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ఒద్ది స్వామికి మున్సిపల్ ఛైర్మన్ శుభాకాంక్షలు


