SRD: జిల్లాలో సన్న, చిన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ పరికరాలను అద్దె ప్రాతిపదికన అందించేందుకు ప్రభుత్వం కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. డ్రోన్లు సహా 37 రకాల యంత్రాలను ఎఫ్‌పీవోలు, పీఏసీఎస్, మహిళా సంఘాల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 60:40 వాటాతో గరిష్టంగా రూ. 20 లక్షల వరకు 40 శాతం సబ్సిడీ అందించనున్నారు.
తెలంగాణ
VIDEO: రైతులకు అందుబాటులోకి ఆధునిక పరికరాలు


