RR: హైదరాబాద్లోని కేశవ మెమోరియల్ కాలేజీలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గోవిజ్ఞాన పరీక్ష- 2026లో షాద్నగర్ ఠాగూర్ పాఠశాల విద్యార్థిని అవంతిక తృతీయ స్థానం సాధించింది. 2,001 మంది పాల్గొన్న ఈ పోటీలో విజేతగా నిలిచిన అవంతికకు కేంద్రమంత్రి బండి సంజయ్ రూ. 25 వేల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేసి అభినందించారు.
తెలంగాణ
గోవిజ్ఞాన పరీక్షలో విద్యార్థిని ప్రతిభ


