PDPL: ఓదెల మండలం పొత్కపల్లి రైల్వే స్టేషన్‌లో కాగజ్‌నగర్, కరీంనగర్–తిరుపతి, బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లకు నిలుపుదల కల్పించాలని పరిసర మండలాల ప్రజలు ఎంపీ గడ్డం వంశీకృష్ణను కోరారు. ప్లాట్‌ఫాం విస్తరణ, వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌చైర్ మార్గం ఏర్పాటు చేయాలని, పెద్దపల్లి–విజయవాడ పుష్‌పుల్ రైలును పునరుద్ధరించాలన్నారు.
తెలంగాణ
పొత్కపల్లిలో రైళ్ల నిలుపుదలకు విజ్ఞప్తి


