హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో పిల్లల ప్రజావాణి..!

VKB: బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఇవాళ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో 'పిల్లల ప్రజావాణి' కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పిల్లలు తమ సమస్యలపై నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకోసం పిల్లలకు ప్రత్యేక డెస్కులు, హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు.