MDK: కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఏడుపాయల క్షేత్రంలో ఇవాళ తెల్లవారుజామున వన దుర్గమ్మకు శుక్లపక్షం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతా అభిషేకం చేశారు. సుగంధ పుష్పాలతో అలంకరించి మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.
తెలంగాణ
ఏడుపాయలలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు


