SRPT: అనంతగిరిలోని శివాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దీపాలు వెలిగించి ఉపవాసాలతో స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
తెలంగాణ
కార్తీక సోమవారం.. శివాలయానికి పోటెత్తిన భక్తులు


