ASF: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్ దగ్గరలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పాట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఓ అజ్ఞాత వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి 40-45 ఏళ్లు ఉంటాయని, ఎడమ చేతిపై పచ్చబొట్టు, చిన్న జుట్టు, గడ్డంతో పాటు, బ్లూ జీన్స్ వేసుకుని ఉన్నట్లు జీఆర్పీ పోలీసులు వెల్లడించారు.
తెలంగాణ
రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి


