హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వైభవంగా కార్తీక కోటి పూజలు

PDPL: ధర్మారం మండలం నంది మేడారం శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఈరోజు కార్తీక కోటి పూజలు నిర్వహించారు. ఉదయాన్నే భక్తులు ఆలయంలో చేరుకుని దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు నిర్వహించారు. మేడారంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శనం చేసుకుని భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో పురోహితుడు ప్రభాకర్ తీర్థప్రసాదాలు అందజేశారు.