BDK: చర్ల మండలం, సింగసముద్రానికి చెందిన అంగడి రాజు (38) ఏడేళ్లుగా వికలాంగుల పింఛన్ కోసం ఎదురుచూస్తున్నాడు. మంజూరు కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి పంపించారు. బాధితుడిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: అర్హత ఉన్నా పింఛన్ రాలేదు.. చివరికి..!


