KMM: ఇంటిగ్రేటెడ్ వెజ్ మార్కెట్లో సోమవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కిలో టమాట రూ. 34, వంకాయ రూ. 56, బెండ రూ. 56, పచ్చిమిర్చి రూ. 40, బీరకాయ రూ. 76, బోడకాకర రూ. 140, బీన్స్ రూ. 86, ఉల్లిగడ్డలు రూ. 70గా నమోదయ్యాయి. 12 కోడిగుడ్ల ధర రూ.80గా ఉందని ఏవో శ్వేత తెలిపారు.
తెలంగాణ
కూరగాయల ధరల వివరాల..!


