SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వార్డులో ఆదివారం ఛట్ పూజ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుటుంబాలు సంప్రదాయబద్ధంగా పూజల్లో పాల్గొన్నారు. మహిళలు 36 గంటల కఠిన ఉపవాసం ఆచరించి, వెదురు బుట్టల్లో పండ్లు, పూజా సామగ్రితో చెరువు వద్దకు చేరుకుని అస్తమిస్తున్న సూర్యుడికి ప్రత్యేక పూజలు చేశారు.
తెలంగాణ
గుమ్మడిదలలో ఘనంగా ఛట్ పూజ వేడుకలు


