KMM: కూకట్పల్లి JNTUH లోని గౌతమ్ బాయ్స్ హాస్టల్లో బీటెక్ విద్యార్థి రాజు విక్రమ్ బాబు(19) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం వాసి ఉపేంద్ర కొడుకు విక్రమ్ మెకానికల్ ఇంజినీరింగ్ 2nd ఇయర్ చదువుతున్నాడు. సెమిస్టర్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
JNTU హాస్టల్లో విద్యార్థి ఆత్మహత్య


