SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో సోమవారం ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, నాగారం, మద్దిరాల, నూతనకల్ మండలాల్లో మంజూరైన చేయూత పింఛన్లను లబ్ధిదారులకు మంజూరీ పత్రాలను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులు సకాలంలో హాజరుకావాలని కాంగ్రెస్ శ్రేణులు కోరారు.
తెలంగాణ
నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన


