KMM: సత్తుపల్లి మండలం, బేతుపల్లి చెరువు వద్ద చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించిన ముగ్గురు అగ్నిమాపక సిబ్బందికి రాష్ట్ర ఫైర్ డీజీ ప్రశంసా పురస్కారాలు ప్రకటించారు. మణుగూరు నుంచి జె. నరేశ్, బి. గోవర్ధన్, పినపాక నుంచి వి. రామారావు ఈ గౌరవాన్ని అందుకున్నారు. అత్యవసర సమయంలో చూపిన ధైర్యం, సేవాభావానికి ఈ పురస్కారాలు దక్కాయి.
తెలంగాణ
ప్రాణరక్షణలో ముందంజ.. ముగ్గురికి పురస్కారాలు


