హైదరాబాద్: 28°C
తెలంగాణ

SRSPలో తగ్గిన నీటి మట్టం

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు మరింత తగ్గాయి. సోమవారం ఉదయం 6 గంటలకు ప్రాజెక్టు నీటిమట్టం 1,075.50 అడుగులకు చేరగా, నీటి నిల్వ 33.857 టీఎంసీలుగా నమోదైంది. 24 గంటల్లో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. వివిధ అవసరాలకు 661 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు 150, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు.