RR: గగన్‌పహాడ్‌లో కల్పతరువు ప్రాజెక్టుకు చెందిన సిమెంట్ లారీ రాంగ్ రూట్‌లో వచ్చి సైకిల్‌పై వెళ్తున్న సెక్యూరిటీ గార్డు సాజన్ (50)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కాలు విరగడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్రమ వాహనాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోకపోతే భారీ ధర్నా చేస్తామని స్థానికులు హెచ్చరించారు.
తెలంగాణ
లారీ బీభత్సం.. గార్డుకు తీవ్ర గాయాలు


