KMR: బాన్సువాడ విద్యుత్ ఉపకేంద్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మరమ్మతులు చేపట్టనున్నట్లు ఏడీఈ సంతోష్ కుమార్ తెలిపారు. సమీప ఉపకేంద్రం నుంచి విద్యుత్ సరఫరా అందిస్తామని, సాంకేతిక కారణాలతో అంతరాయం లేదా లో వోల్టేజీ సమస్యలు తలెత్తితే వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
బాన్సువాడలో మూడు రోజులు విద్యుత్ కట్


