HYD: శ్రీ రామలింగేశ్వర స్వామి- కీసర, అర్ధనారీశ్వర ఆలయం- కొత్తగూడ, బ్రహ్మసూత్ర ఓంకారేశ్వర స్వామి- మంచిరేవుల, శ్రీ సోమనాథ ఆలయం- చార్మినార్, మరకత శివాలయం- శంకర్పల్లి, శ్రీ హాటకేశ్వర్ ఆలయం- కార్వాన్, శ్రీ కాశీ విశ్వనాథ్ ఆలయం- గౌలిగూడ, ఉత్తర రామేశ్వరం- షాద్నగర్, చరిత్ర కలిగిన శివాలయాలున్నాయి. కాగా, ఇవాళ తోలి సోమవారం కావడంతో భక్తుల రద్ధీ భారీగా పెరిగింది.
తెలంగాణ
HYDలో ఫేమస్ శివాలయాలు ఇవే.!


