హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఔషాపూర్‌లో వ్యక్తి దారుణ హత్య..!

MDCL: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔషాపూర్లోని జగతి స్వప్న విల్లాస్ స్పార్కిల్ కాస్టల్లో హత్య కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.