హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి ఉద్దల ఉత్సవం నేపథ్యం ఇదే..!

MBNR: పేదల తిరుపతిగా ప్రసద్ది చెందిన కురుమూర్తి స్వామి (వేంకటేశ్వర స్వామి) ఒక రోజు కృష్ణా నది తీరాన లక్ష్మీదేవితో కలిసి నడుస్తు వెళ్తాడు. స్వామి పాదాలకు రాళ్లు గుచ్చుకోకుండా నదమ్మతల్లి చెప్పులు బహూకరించిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. స్వామివారికి ప్రతి ఏటా ప్రత్యేకంగా తయారుచేసిన తోలు చెప్పులను సమర్పించే ఆచారాన్ని ఉద్దల ఉత్సవంగా నిర్వహిస్తారు.