హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాహుల్ గాంధీతో ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి భేటీ

SRPT: హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో భారత్ సమ్మిట్‌-2026 సందర్భంగా, ఆదివారం రాత్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌లతో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహంపై చర్చించారు.