హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాధవి మృతిపై సమగ్ర విచారణ జరపాలి'

WNP: రూరల్ మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన బాస మాధవి (30) మృతి అనుమానాస్పదంగా ఉందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ ఫోన్, వాట్సాప్ చాటింగ్, కాల్ డేటాపై విచారణ జరపాలని కోరారు.నలుగురు చిన్నారులను వదిలి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ హృషికేష్ తెలిపారు.