హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 58,188 మందికి పెన్షన్

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా 58,188 మందికి పెన్షన్ అర్హత లభించింది. ఇందులో నల్గొండలో 26,546, సూర్యాపేటలో 17,914, యాదాద్రి జిల్లాలో 13,728 మంది ఎంపికయ్యారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిశీలనతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు అవకాశం దక్కింది. ఈ నెల 18లోపు అర్హత పత్రాలు అందించి, 19న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.