MDCL: ఘట్కేసర్ - బీబీనగర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు ప్రమాదం జరిగింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో 35- 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి వద్ద గుర్తింపు పత్రాలు లభించలేదు. అతడి వివరాలు తెలిసిన వారు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
తెలంగాణ
బస్సు ఢీకొని ఒకరి మృతి..!


