హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో పేకాట జోరు

PDPL: రామగుండం, పెద్దపల్లి పట్టణాల్లోని కొన్ని లాడ్జీలు, రిసార్టులు, బాంక్వెట్ హాళ్లలో పేకాట విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపణలు వస్తున్నాయి. గంటల లెక్కన గదులు ఇచ్చి భారీగా వసూలు చేస్తున్నారని, గేమ్ ఆడేవారు లక్షలు పోగొట్టుకుని కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ ఇటీవల దాడులు పెంచింది. అయిన పేకాట నిర్వహణలో ఎలాంటి మార్పులు రాలేదు.