హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు మాక్లూరులో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి పర్యటన

NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్రడ్డి నేడు మాక్లూర్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేయనున్నట్లు బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు సురేష్ నాయక్ తెలిపారు. నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.